ts

crime: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని చెల్లిని చంపిన అన్న

సామాజిక మాధ్యమాల్లో చెల్లి చురుగ్గా ఉంటుందని ఆగ్రహించిన అన్న ఘూతుకానికి పాల్పడ్డాడు. రోకలి బండతో బాది కిరాతకంగా చంపాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్‌…

Read more

మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం

తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా…

Read more

తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…

Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్‌- కటక్‌,…

Read more

రెయిన్‌ అప్‌డేట్‌: మరో 3 రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌ జంట జలాశయాలతో పాటు.. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా ఈ నెల 24న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తెలంగాణ,ఆంధ్రపదేశ్‌కు మరో…

Read more

కిషన్ రెడ్డిని అయినా పని చేసుకోనివ్వండి: బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై కొంతమంది ఫిర్యాదులు చేశారని, ఇకనైనా కిషన్‌రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ…

Read more