రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన…
ts news
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతం (51 సెం.మీ.) రికార్డును బద్దలుకొట్టింది.…
వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి…
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో భారీ…
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన…
సామాజిక మాధ్యమాల్లో చెల్లి చురుగ్గా ఉంటుందని ఆగ్రహించిన అన్న ఘూతుకానికి పాల్పడ్డాడు. రోకలి బండతో బాది కిరాతకంగా చంపాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్…
ట్రాఫిక్ జంక్షన్లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ట్రాఫిక్ బూత్‌లో పోలీసులు…
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని…
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి…