tirupathi

Adipurush – ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో కనివినీ ఎరుగని…

Read more