రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా- రేణు దేశాయ్
నటి రేణు దేశాయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే గతంలో రద్దు అయిన తన నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ఆ సమయంలో తన కూతురు ఆద్యకు వయస్సు ఏడేళ్లు…