హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, యూఏఈ కాన్సుల్ జనరల్…
telugu news
రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని…
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్, ఈశా, అనంత్‌లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి ఎలాంటి జీతం ఉండదంట. బోర్డు సమావేశానికి…
బ్యాంక్ లాకర్లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో జరిగింది. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్.. తన కూతురు పెళ్లి కోసం గతేడాది అక్టోబర్‌లో…
పసికూన జట్టు నేపాల్ క్రికెట్ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.…
ISRO- చంద్రయాన్-3 క్విజ్.. ప్రైజ్‌మనీ రూ. లక్ష
ఇస్రో ‘చంద్రయాన్-3 మహా క్విజ్’ పోటీలను నిర్వహిస్తుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను…
ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లలో త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వాడుతున్న మొబైల్స్‌కు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ A5003, మోటోరొలా ఫోన్లలో డ్రాయిడ్…
Chittoor- కళ్లు పీకి.. యువతి దారుణ హత్య: ల్యాబ్‌కు పంపిన పోలీసులు
చిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, వారే కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. అత్యాచారం…
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…
భారత్ జోడో యాత్ర నుంచి ప్రజలతో మమేకం అవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగాంగా పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ట్రైన్లో ప్రయాణించారు. దాదాపు 110…