telugu news

వాన నీరు ఇంటి నుంచి ఏ దిక్కుగా వెళ్తే మంచిది?

వానాకాలం వచ్చేసింది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే వాన నీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే దిక్కుని బట్టి కూడా మనపై ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇల్లు చిన్నదా, పెద్దదా అని తేడా లేకుండా…

Read more

రాహుల్‌ పిటిషన్‌: గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో…

Read more

మణిపుర్‌ ఆందోళనలు: ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…

Read more

తెలంగాణలో కుండపోత వర్షం

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌,…

Read more