telugu news

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి…

Read more

ఉభయ సభలు రేపటికి వాయిదా

‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…

Read more

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.15%గా ఖరారు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీరేటు ఖరారైంది. ఖాతాల్లో ఉండే సొమ్ముపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం ఇవ్వాలని.. సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అధికారిక ఉత్తర్వులు జారీ…

Read more

విమానంలో కార్గిల్‌ హీరోకు సర్‌ప్రైజ్‌

కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్‌ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు.…

Read more

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే

కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీచేసింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో…

Read more

వాయిదా పడిన ఉభయ సభలు

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్‌’,…

Read more

పాఠశాల పైకప్పు కూలి 10 మంది మృతి

చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్‌ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో…

Read more

పడగొట్టేస్తారా? ఫలితం తేలేనా?

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్‌ సిరాజ్‌ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్‌ శర్మ (57), ఇషాన్‌ కిషాన్‌ (52*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఒక్కసారిగా ఆఖరి టెస్టు ఉత్కంఠగా మారింది.…

Read more

వరదలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండర్లు

గుజరాత్‌లోని నవ్‌సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్‌ సిటీలో…

Read more

అలర్ట్‌: మరో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రాగల అయిదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా…

Read more