telugu news

TS: ఎల్లో అలర్ట్‌- CM KCR పర్యటన వాయిదా

వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్‌ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా…

Read more

Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద చోటు చేసుకుంది. ఆటోలో…

Read more

Ola Electric నుంచి మూడు ఈ-స్కూటర్లు.. రూ.10 వేల ఆఫర్

దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్‌1ఎక్స్‌ మోడల్‌గా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) పరిచయ ధర రూ.79,999గా నిర్ణయించింది. ఎస్‌1ఎక్స్‌…

Read more

Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

చంద్రునికి చేరువగా చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…

Read more

Health Tips: ఏడ్వండి.. ఆరోగ్యానికి మంచిది

ఎంత పెద్ద కష్టం వచ్చినా కొందరు కన్నీరు రానివ్వరు. మనోధైర్యంతో పోరాడుతుంటారు. మరికొంత మంది చిన్న సమస్య వచ్చినా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేరు, ఏడ్చేస్తుంటారు. అయితే ఏడ్వడం మంచిది కాదనే తరుచుగా వింటుంటాం. కానీ ఏడుపు కూడా ఆరోగ్యానికి శ్రేయస్సు అని వైద్యులు…

Read more

Fact Check: ఈ బిచ్చగాడు బాగా రిచ్‌.. నెలకు రూ. 7 కోట్లు

‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా మహారాష్ట్రకు చెందిన భరత్‌ జైన్‌ నిలిచాడు. అతడు నెలకు రూ. 7 కోట్లు సంపాదిస్తాడు. అతడి కింద 18వేల బిచ్చగాళ్లు పనిచేస్తున్నారు. వారు సంపాదించే దానిలో 20% వాటాను పొందుతాడు. బొంబాయిలో 8 విల్లాలు, 18…

Read more

TTD: కర్రతో పులి ఆగుతుందా?

తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చగలరు? ఇలాంటి దుస్థితి మరెవరకీ…

Read more

ముద్దుగుమ్మలు కాదు.. బొద్దుగుమ్మలు

హీరోయిన్ అనగానే ఓ మేజికల్ ఫిజిక్ అలా కళ్లముందు కదలాడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఈ సన్నజాతి నడుము సరిపోదు. అవసరమైతే కొన్ని సినిమాల కోసం లావెక్కాల్సి ఉంటుంది. అలా తమ పాత్రల కోసం లావెక్కిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. యోగా…

Read more

IndianFlag: మువ్వన్నెల పతాక చరిత్ర

స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎటూ చూసినా మువ్వన్నెల జెండానే కనిపిస్తోంది. ఇలా మనం స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి.. ఎన్నో వేలమంది సమరయోధుల బలిదానాలు ఉన్నాయి. ఆంగ్లేయులపై వారు చూపిన పరాక్రమంతో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే…

Read more

సింగరేణి కార్మికులకు బోనస్‌ రూ.1000 కోట్లు: CM KCR

అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించిన తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించే దేశమంతటా చర్చ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…

Read more