telugu news

హిందూపురం వైసీపీ రాజకీయం రంగులు మారుతోందా?

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గం హిందూపురం. పైగా ఈ నియోజకవర్గం పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. రెండు దఫాలుగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో పాగా…

Read more

Lokesh Kanagaraj- కెరీర్‌లో చివరి సినిమా ప్రభాస్‌తోనే

లోకేశ్ కనగరాజ్, కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరక్టర్. తన డైరక్షన్ తో ఎంతోమంది స్టార్స్‌కు హిట్స్ ఇచ్చాడు. రికార్డుల్లో బెంచ్ మార్క్ సృష్టించాడు. హీరోలకు తమ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిపోయాడు. కమల్ హాసన్ నటించిన విక్రమ్…

Read more

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఫోన్‌లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్‌ -హమాస్‌ మధ్య ఘర్షణలు, అక్కడి…

Read more

నిర్మాత దిల్‌రాజు ఇంట విషాదం

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.…

Read more

Chandrababu- సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు వాదనల అనంతరం…

Read more

TSRTC- దసరా ధమాకా.. బస్సెక్కితే బహుమతులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరోసారి లక్కీడ్రా నిర్వహిస్తోంది. రాఖీ పర్వదిన సందర్భంగా నిర్వహించిన రీతిలోనే దసరా పండుగకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి పురుషులకు కూడా బహుమతుల్లో అవకాశం ఇస్తుంది. గెలుపొందిన ప్రయాణికులకు రూ.11…

Read more

Afghanistan- అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 2000 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విధ్వంసం కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది…

Read more

Punjab- రూ.100 ఖర్చుపెట్టి కోటీశ్వరులయ్యారు

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్​షిప్​లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్​ ప్రైజ్​మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్​కు చెందిన రమేశ్​, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా…

Read more

iPhone- ఐఫోన్‌ 15పై ఫిర్యాదులు.. స్పందించిన యాపిల్‌

ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్‌ హీటింగ్‌ సమస్య వస్తుందని టెక్‌ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్‌ ఆడే సమయంలో, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్‌…

Read more

Tiger Claw- ఎట్టకేలకు భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం

ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు…

Read more