telangana

TS News: ఆ తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక క్యాంప్‌

దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు…

Read more

Asifabad: పని ఒత్తిడి భరించలేక SBI బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

పని భారం భరించలేక ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌…

Read more

Telangana: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో…

Read more

Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు…

Read more

VIDEO: అసిఫాబాద్‌లో ‘బాహుబలి సీన్‌’

కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని అన్నార్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బాహుబలి సీన్‌ రిపీట్‌ అయ్యింది. శివగామి వాగులో కొట్టుకుపోతూ ఒంటిచేత్తో చంటిబిడ్డను పైకి పట్టుకొని రక్షించిన సీన్‌ తరహాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో…

Read more

TS Assembly Sessions: ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Monsoon Sessions) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు…

Read more

తెలంగాణలో కుండపోత వర్షం

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌,…

Read more

Summer Heat – తెలుగు రాష్ట్రాల్లో హీట్ అప్ డేట్

పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడిగాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read more