బలమైన భారత్ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు కఠిన సవాలే. స్వదేశంలోనే కాదు, విదేశీ పిచ్‌లపై టీమిండియా విజయాల రికార్డు పరంపర గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రపంచకప్ సమరాలు వచ్చే సరికి నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడుతూ కప్‌లను కోల్పోతుంది. కానీ ఈ…
team india
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఓటమిపాలైంది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను (INDvWI) 2-3తో కోల్పోయింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి విమర్శలు పాలైన హార్దిక్ సేన.. తర్వాత మ్యాచ్‌ల్లో పుంజుకుని సత్తాచాటింది. 2-2తో సిరీస్‌ను…
యువ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (84*; 51 బంతుల్లో), శుభమన్ గిల్ (77; 47 బంతుల్లో) అదరగొట్టారు. బౌండరీలు బాదడంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడటంతో వెస్టిండీస్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారీ…
సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-2తో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 159/5 స్కోరు చేసింది. పావెల్ (40, 19…
వెస్టిండీస్ జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా (Team India) మరో ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో (INDvWI) పరాజయంపాలై 0-2తో సిరీస్‌లో వెనుకంజలో నిలిచింది. సిరీస్ సాధించాలంటే చివరి మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన…
టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం. ఇక పొట్టి ఫార్మాట్ సమరానికి సమయం ఆసన్నమైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే టీ20ల్లో విండీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భీకరమైన హిట్టర్లు, టాప్…
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 351/5 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన…
టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్లపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టు కోసం కంటే ఐపీఎల్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని మండిపడ్డాడు. గాయాలను లెక్కచేయకుండా ఐపీఎల్ (IPL) ఆడతారని, కానీ…
టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ పంత్ ఆడటం కష్టమేనని ఇషాంత్ అన్నాడు. గతేడాది కారు…
వెస్టిండీస్ పర్యటనలో భారత్ మంచి జోరులో ఉంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా టెస్టు సిరీస్‌లో చివరి సమరానికి సిద్ధమైంది. అయితే నేడు రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది.…