ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్ డబుల్ 1000…
team india
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని…
మరో మూడు రోజుల్లో క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో ‘2023 వన్డే ప్రపంచకప్’ జరగనుంది. పుష్కరం తర్వాత ఈ మెగాటోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటిలాగే టీమిండియానే ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్…
నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరిగాయి. కానీ వన్డే ప్రపంచకప్…
అక్షర్ పటేల్ గాయం రవిచంద్రన్ అశ్విన్‌కు వరంలా మారింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను గురువారం వెల్లడించారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన…
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-1తో…
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ టాప్-4 బ్యాటర్లు…
ప్రపంచకప్ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక ఆటగాళ్లకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు.…
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ డిఫ్రెంట్గా రన్నింగ్ చేసి ఫన్నీ ఇన్సిండెట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియాకు…
ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో…