టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి వన్డే వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.…
team india
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్ పిచ్‌ను ఐపీఎల్ అనుభవంతోనే ఆస్ట్రేలియా…
వన్డే వరల్ట్ కప్‌లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్‌లా ఆడారని, గొప్పగా ఫైట్ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని…
ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్, హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్ వచ్చింది. అయితే డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్…
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా. బ్యాటింగ్, బౌలింగ్‌లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను వెనక్కినెట్టి బ్యాటింగ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకపై 92, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు చేసిన…
గాయంతో ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్‌కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా…
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా…
సెమీఫైనల్‌కు చేరిన టీమిండియాకు బిగ్‌షాక్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్…
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.…
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో…