Hardik Pandya – టీమిండియాకు షాక్.. హార్దిక్ దూరం
టీమిండియాకు షాక్. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు.…