బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా పెళ్లి- ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకోనున్నట్లు సమాచారం.…