Video- అపార్ట్మెంట్‌పై నుంచి దూకిన విద్యార్థిని
బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో…