దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్ అవుట్’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే..…
Sri Lanka
శ్రీలంక క్రికెట్లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్ అందించిన…
వన్డే వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో స్థానానికి దూసుకెళ్లింది. గత రెండు వన్డే…
పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక…
లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78) శతక…
ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్లో భారత్-పాక్ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి…
ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో…
శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు…
శ్రీలంక స్పిన్ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది.…