ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే అతడితో పెళ్లి- శ్రీలీల
వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తోంది హీరోయిన్ శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది. అయితే తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది శ్రీలీల. మస్ట్‌గా తనకు కాబోయే…