spy movie

SPY Movie – నిఖిల్ సినిమా వచ్చేస్తోంది

నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ వాయిదా పడిందనే రిపోర్ట్స్ తో హీరో నిఖిల్ ఫ్యాన్స్, సినీ అభిమానులు నిరాశ చెందారు. సుభాష్ చంద్రబోస్ హిడెన్ స్టొరీ, సీక్రెట్స్ ఆధారంగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేసేందుకు…

Read more