Allu Arjun Trivikram – మరోసారి కలిసి హిట్ కాంబినేషన్
బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి కలిసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వీళ్ల కాంబినేషన్ లో ఇది వరుసగా నాలుగో సినిమా కావడం విశేషం. సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా…