టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి వన్డే వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.…
Tag:
Shami
న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విజయంలో పేసర్ మహ్మద్ షమి కీలకపాత్ర పోషించాడు. ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనే వన్డేల్లో ఓ భారత్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే వన్డేలో ఏడు…
న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో.. ఏడు వికెట్లతో షమి.. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ ఓటీటీలో రికార్డు…
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. వరుస గెలుపులతో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్స్‌కు చేరింది. అయితే ఈ విజయాల్లో పేసర్ మహ్మద్ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లతో…