రష్మీతో పెళ్లిపై సుధీర్ రియాక్షన్- దేవుడు ప్లాన్ చేస్తేనే..!
ఆన్‌స్క్రీన్‌పై సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ జోడీ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దానిపై వారిని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చారు. తాజాగా సుధీర్ మరోసారి రష్మీతో పెళ్లి గురించి…