Rakhi

Viral Video – ‘బామ్మ బక్కవ్వ’ ప్రేమ సూపర్‌

రాఖీ వేడుకను జరుపుకునేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కి.మీ నడిచి వెళ్లింది. మిట్టమధ్యాహ్నం ఎండలో నడిచివెళ్లి తమ్ముడుకు రక్షను కట్టి అక్క ప్రేమను చాటింది. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలో కొత్తపల్లిలో బామ్మ…

Read more

Peddapalli-అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా…

Read more

RakshaBandhan- ఇక్కడ రాఖీ.. మిగిలిన రాష్ట్రాల్లో?

సోదర సోదరీమణుల పవిత్ర బాంధవ్యానికి ప్రతీక- రాఖీ పౌర్ణమి. ఉత్తర భారతదేశంలో విశేషంగా వ్యాప్తిలో ఉన్న ఈ వేడుక క్రమంగా దేశమంతటా విస్తరిల్లింది. అయితే ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అభివర్ణిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘పౌవతి పౌర్ణమి’…

Read more

TSRTC: రాఖీ స్పెషల్‌.. రూ.5.50 లక్షల బహుమతులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50…

Read more