rain updates

TS,AP ప్రయాణికులకు update

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌…

Read more

ఎలాంటి ప్రాణనష్టం జరగొద్దు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన…

Read more

సహాయక చర్యలకు జగన్‌ ఆదేశాలు

గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం సహా ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు.…

Read more

తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతం (51 సెం.మీ.) రికార్డును బద్దలుకొట్టింది.…

Read more

విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో భారీ…

Read more

RAIN UPDATES: ప్రమాదంలో ప్రాజెక్ట్‌.. జలదిగ్బంధంలో మోరంచపల్లి

రాష్ట్రంలో వర్షాల ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల నేపథ్యంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ…

Read more

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి…

Read more