ప్రసిధ్ ఎంపికకు కారణమదే- ద్రవిడ్
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య చీలమండ గాయంతో ప్రపంచకప్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. హార్దిక్ స్థానంలో యువపేసర్ ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా పేసర్‌ను తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఈ…