Adipurush Trailer – మరో 3 రోజుల్లో ట్రయిలర్ adminMay 6, 20230200 views 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పుడీ సినిమా మరో 3 రోజుల్లో.. అంటే 9వ తేదీన చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు.… Read more