ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘తేజస్’ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించిన మోడీ.. ఈ సందర్భంగా తేజస్ ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్లో విహరించారు. అనంతరం ఆ ఫొటోలను ప్రధాని ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘తేజస్ ప్రయాణాన్ని…
pm modi
నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్…
హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్ -హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి…
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు…
స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారని తెలిపాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆఫీసులో తనకు ఈ…
Women’s Reservation Bill – నారీశక్తి వందన్‌తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం…
96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో ఘట్టాలకు సాక్షిగా వీక్షించిన…
తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు…
అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైనాన్షియల్ వార్తా పత్రికలు ఇచ్చిన రిపోర్ట్‌లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్తిమంగా పెంచారని, దాని ద్వారా వచ్చిన డబ్బుతో…
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహపయోగ ఎల్పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి…
- 1
- 2