pm modi

Chandrayaan-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు – PM Modi

జాబిల్లిపై చంద్రయాన్​-3 (Chandrayaan-3) ల్యాండింగ్​ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్‌-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్‌..…

Read more

PM Modi- ఆశ్వీరదిస్తే మళ్లీ వస్తా: మోదీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన దిగువ, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త తెలిపారు. వారికి పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాకారానికి కొత్త…

Read more

సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం- Pm Modi

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సామాజిక మాధ్యమాల డిస్‌ప్లే ఫొటోగా జాతీయ జెండాను పెట్టుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15వరకు కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా…

Read more

గాంధీ కూడా లెఫ్ట్‌ హ్యాండరే.. మా బాధ మీకు పట్టదా?

హాయ్‌.. నేను మీ లెఫ్ట్‌ హ్యాండ్ ని. మీ శరీరంలో ఓ భాగాన్ని. కానీ కొన్ని సందర్భాల్లో నన్ను మీరు చాలా చిన్నచూపుతో చూస్తున్నారు. ఆరంభించే పనుల్లో, పూజల్లో, షాపుల్లో డబ్బు ఇచ్చే సందర్భాల్లోనూ కుడి చేతికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతో…

Read more

PM Modi అవిశ్వాస తీర్మానం మాకు అదృష్టమే: మోదీ

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకి కలిసొస్తుందని, గతంలో కూడా విజయం తెచ్చి పెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చపై మోదీ గురువారం సాయంత్రం…

Read more

Rahul Gandhi- మణిపుర్‌లో దేశాన్ని హత్య చేశారు: రాహుల్‌ గాంధీ

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భాజపాపై ధ్వజమెత్తారు. మణిపుర్‌ అంశంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ దేశాన్ని హత్య చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండో…

Read more

TS,APలో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

అమృత భారత్‌ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు,…

Read more

no confidence motion: ‘అవిశ్వాసం’పై చర్చకు తేదీలు ఖరారు

అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం…

Read more

కాంగ్రెస్‌ది ‘ఫోన్‌ బ్యాకింగ్‌’ స్కామ్‌: మోదీ

గత యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్‌ విధానంలో రోజ్‌గార్‌ మేళలో పాల్గొన్న ప్రధాని…

Read more

మాటిస్తున్నా.. వాళ్లని వదిలిపెట్టం: మోదీ

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…

Read more