సినిమా తోపు.. క్లైమాక్స్ వీకు
సినిమా తోపు.. క్లైమాక్స్ వీకు.. కొన్ని సినిమాలంతే. స్టార్టింగ్ నుంచి ప్రీ-క్లయిమాక్స్ వరకు సినిమా బాగుంటుంది. ఒక్కసారిగా క్లైమాక్స్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. అంతే.. సినిమా దుకాణం సర్దేస్తుంది. అలా క్లైమాక్స్ వల్ల దెబ్బతిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. శీను..…