pawan kalyan

పార్టీలకు వెళ్తేనే ఛాన్స్‌లు- అనసూయ సంచలన కామెంట్స్‌

నటి అనసూయ సంచలన కామెంట్స్‌ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా.…

Read more

ఒక్కటైన ‘వరుణ్‌లవ్‌’.. ‘మెగా ఫ్రేమ్‌’ అదిరింది

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఓ ఇంటి వారయ్యారు. తెరపై జంటగా నటించి ప్రేమ పాటలు పాడుకున్న వీళ్లు.. నిజజీవితంలోనూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ఈ జంట వివాహం బుధవారం ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి…

Read more

Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్‌

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు…

Read more

పవన్‌కల్యాణ్‌ ‘OG’లో మరో సీనియర్‌ యాక్టర్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’లో మరో సీనియర్‌ నటుడు వెంకట్‌ భాగమయ్యాడు. తాను ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొంతమేర చిత్రీకరణ కూడా అయిందన్నాడు. ప్రస్తుతానికి అంతకుమించి ఏం చెప్పలేనని, అధికారిక ప్రకటన త్వరలో…

Read more

నక్లెస్ రోడ్‌లో పవర్‌స్టార్‌ భారీ కటౌట్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు జీ తెలుగు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్‌, పీపుల్స్ ప్లాజా వద్ద 54 అడుగుల పవన్ కల్యాణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించింది. ‘బ్రో-ది అవతార్‌’ సినిమాను అక్టోబర్‌ 15 సాయంత్రం 6 గంటలకు టెలివిజన్‌ ప్రిమియర్‌గా అలరించేందుకు…

Read more

Pawan Kalyan- వచ్చే ఎన్నికల్లో Janasena-TDP కలిసి పోటీ

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ (Janasena-TDP) కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో పవన్‌ కల్యాన్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్ అయ్యారు. అనంతరం…

Read more

Pawan Kalyan’s OG- పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

మరికొన్ని రోజుల్లో తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు హీరో పవన్ కల్యాణ్. ఈ పుట్టినరోజుకు చాలా హంగామా ఉండబోతోంది. ఎందుకంటే, పవన్ నుంచి 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ వీటిలో ఒక్కటి మాత్రం…

Read more

Pawan OG Movie – ఓజీ మళ్లీ మొదటికొచ్చిందా?

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ. భారీ హైప్ తో వస్తున్న ప్రాజెక్టు ఇది. పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమాల్లో చాలామంది దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంది. ఎందుకంటే ఇది రీమేక్ సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్…

Read more

Akira Nandan – పవన్ తనయుడు సినిమాల్లోకి వస్తాడా..రాడా?

పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం…

Read more

Re-Release: ఆ సినిమాతో మొదలైన ట్రెండ్‌

స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది.…

Read more