OTTలో లియో డేట్ ఫిక్స్! 5 రోజుల ముందే వచ్చేస్తుంది
కోలీవుడ్ స్టార్‌హీరో విజయ్ నటించిన లియో సినిమా థియేటర్లలో సూపర్ హిట్టైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం…