OFFER: ఒక్క రూపాయికే హైదరాబాద్-విజయవాడ జర్నీ
ప్రయాణికులకు న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఒక్క రూపాయి ఛార్జీతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఆఫర్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే…