అమిర్‌ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. మంగళవారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కాబోయే వధూవరుల కుటుంబాలు.. ఒకేచోట కలిసి కెల్వన్ ప్రోగ్రామ్ నిర్వహించాయి.…