ntr30

నిన్న జాన్వి కపూర్.. ఈరోజు సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, తన తొలి తెలుగు సినిమా స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ నుంచి జాన్వి కపూర్ జాయిన్…

Read more