ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా పరుగుల వరద పారిస్తోంది. పుణె వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. డికాక్ (114), డసెన్ (133) శతకాలతో కదంతొక్కారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ…
Tag: