MI

ముంబయికి వచ్చేస్తున్నా.. హార్దిక్‌ ఎమోషనల్‌

ఐపీఎల్‌ ఆట స్టార్ట్‌ కాకముందే క్రికెట్ ఫ్యాన్స్‌కు ‘ప్లేయర్స్‌ ట్రేడింగ్‌ వార్తల’తో ఫుల్‌ మజా వస్తుంది. గుజరాత్ టైటాన్స్‌ను రెండు సార్లు ఫైనల్స్‌కు చేర్చడమేగాక, 2022లో విజేతగా కూడా నిలిపిన హార్దిక్ పాండ్య.. తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరాడు. దీంతో…

Read more