బ్రదర్స్ మధ్యలో ఇగోస్ వద్దు- మంచు మనోజ్
సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రలో మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడాడు. ”బ్రదర్స్ రిలేషనిషిప్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ మధ్యలో…