LPG cylinder: సిలిండర్‌పై రూ.200 తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి…