Kerala

Viral- నాలుగేళ్ల బుడతడు బుల్లెట్‌ నడుపుతున్నాడు

సాధారణంగా నాలుగేళ్ల పిల్లలంటే.. చిన్న సైకిల్‌ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటారు. పడుతూ, లేస్తూ.. దెబ్బలు తగిలించుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ఏకంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌-350 మోడల్‌ బైక్‌ను నడుపుతూ ఔరా అనిపిస్తున్నాడు. అతడి డ్రైవింగ్‌ వీడియో…

Read more

Nipah virus- ఈ ‘నిఫా’ యమ డేంజర్‌.. మరోసారి లాక్‌డౌనా?

కేరళ (Kerala)ను నిఫా వైరస్‌ (Nipah virus) భయపెడుతోంది. ఈ వైరస్‌ ఇప్పటికీ ఆరుగురికి సోకగా వారిలో ఇద్దరు మరణించారు. వైరస్‌ వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరం. మరణాల రేటు ఏకంగా 40-70% ఉంటుంది. గతంలో ప్రజల్ని…

Read more

పోర్న్‌ చూడటం వ్యక్తిగతం- హైకోర్టు తీర్పు

రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్‌ యుగంలో…

Read more

Crime: Vizagలో కేరళ యువతి సూసైడ్‌

విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్‌ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్…

Read more

KERALA: మద్యం తాగించి.. అమెరికా మహిళపై గ్యాంగ్‌ రేప్‌

అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కేరళలోని కొల్లంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు…

Read more

Lottery: లక్‌ తెచ్చిన కిక్క్‌.. రూ.250తో రూ.10 కోట్లు

ఇంటింటా తిరిగి చెత్త సేకరించే 11 మంది మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి రూ.250 జమచేసి కొన్న లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల భారీ నజరానా లభించింది. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో పరప్పణగాడిలో జరిగింది. వివరాళ్లోకి…

Read more

మందు ఎఫెక్ట్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపేశాడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా రైల్వే ట్రాక్‌నే రహదారిగా భావించాడు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అది ట్రాక్‌లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్‌కి చెందిన…

Read more