Kanguva

షూటింగ్‌లో సూర్యకు ప్రమాదం

స్టార్‌ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. ‘కంగువా’ సినిమా సెట్‌లో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన షూట్‌లో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి సూర్యను ఆసుప్రతికి తరలించారని…

Read more