కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్టారావు
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…