కంటతడి పెట్టిస్తోన్న యాంకర్ ఝాన్సీ పోస్ట్
యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా తన మేనేజర్ శ్రీను గుండెపోటుతో మరణించినట్లు ఝూన్సీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన గుండె బద్దలైందని బాధ వ్యక్తపరిచారు. ‘నేనెంతో చనువుగా శ్రీను బాబు…