Nayanthara – టాలీవుడ్‌కు No చెబుతున్న నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్ లో ఓ ఊపు ఊపిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన మొదటి హిందీ చిత్రంతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. షారుఖ్ ఖాన్…