జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. నలుగురు మృతి
జైపుర్ ఎక్స్‌ప్రెస్ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు…