ITR: ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై చేస్తే ఆదాయ పన్ను విభాగం ఆ…