తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్,…
Tag:
Ireland
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185…
ఐర్లాండ్‌తో నేటి నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. పసికూన ఐర్లాండ్‌తో సిరీస్ అంటే టీమిండియానే ఫేవరేట్. కానీ ఇప్పుడు అందరి చూపు జస్ప్రీత్ బుమ్రా, రింకూ సింగ్‌పైనే ఉంది. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా దాదాపు ఏడాది తర్వాత…