విరాట్‌కు వికెట్.. దద్దరిల్లిన స్టేడియం
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-5 బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ…