సర్జరీ తర్వాత HYDకి తిరిగొచ్చిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటో ఇప్పుడు సోషల్…