హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా ఆయన పనిచేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏకంగా…
hyd news
Ramanthapur- హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
హైదరాబాద్ రామంతాపూర్ పరిధిలోని వివేక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే,…
హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, యూఏఈ కాన్సుల్ జనరల్…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో మూసివేశారు. ఈ నెల 15న కొంతమంది హోటల్ ఫుడ్ కారణంగా అస్వస్థతకు గురయ్యామని ఫిర్యాదు…
తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని…
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు.…
గంజాయి మత్తులో కత్తితో బెదిరించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఈ దారుణంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ…
Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్
ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన…
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి…
నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో భారీ…