India vs Bangladesh – ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. పవర్‌ప్లేలో తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్ వేసిన…